Tuesday, 15 September 2026 09:19:55 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

జనవరి 26న నాలుగు కొత్త పథకాలు ప్రారంభం... - సబ్ కలెక్టర్ అమిత్ నారాయణ

Date : 16 January 2025 09:37 AM Views : 639

సర్కార్ టీవీ న్యూస్ / నల్గొండ జిల్లా : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నాలుగు పథకాలను ప్రభుత్వం జనవరి 26 నుంచి నాలుగు కొత్త పథకాలు ప్రారంభిస్తున్నారు అందులో ఒకటి ఇందిరమ్మ ఇల్లు ఇందిరమ్మ ఇల్లు లద్దదారులు కొన్ని లక్షల దరఖాస్తులు వచ్చినాయి అందులో అరులైన వారు లక్ష 14000 మంది మొదటి విడతగా వికలాంగులకు భర్త చనిపోయిన ఆడవాళ్లకు ఎంపిక చేస్తారు ఈ ఎంపిక ఈనెల 16వ తారీకు నుంచి గ్రామపంచాయతీ గ్రామ సభ ద్వారా ఎన్నిక చేస్తారు ఈ ఎన్నికను గ్రామ పంచాయత్ సెక్రెటరీ ఎంపీడీవో సెలక్షన్ చేస్తారు రెండవది ఇందిరమ్మ ఆత్మీయ భరోసా భూములు లేని రైతులకు 12000 ఇచ్చే పథకం ఈ పథకం నెల ఆరో తారీకు నుంచి 20 తారీకు లోపు RI రెవిన్యూ అధికారి మరియు అగ్రికల్చర్ సెక్షన్ ఆఫీసర్ ఇద్దరు కలిసి గ్రామాలలో తిరిగి లబ్ధిదారులను ఎన్నిక చేస్తారు లబ్ధిదారులు ఉపాధి హామీ పథకం ద్వారా 2023 నుండి 2024 వరకు రెగ్యులర్ గా 20 రోజులు పని దినాలు చేసి ఉండాలి వారికి ఉపాధి హామీ జాబ్ కార్డు తప్పనిసరిగా ఉండాలని సబ్ కలెక్టర్ అమిత్ నారాయణ తెలిపారు మూడవది రైతు భరోసా ధరణి లో ఉన్న ప్రతి ఎకరాకు రైతు భరోసా అందిస్తుంది ప్రభుత్వం అయితే సబ్ కలెక్టర్ అమిత్ నారాయణ చెప్పిన వివరాలు ప్రకారం లేఅవుట్లకి నాలా కలెక్షన్ అప్లై చేసుకున్న వాళ్ళకి మైనింగ్ భూములకి డిటిసిపి లేఅవుట్లకి రైతు భరోసా వర్తించదని చెప్పారు ఈ రైతు భరోసా పథకం 16 తారీకునుంచి 20 తారీకు వరకు నాలుగు రోజులు గ్రామసభలు జరుగుతుంది అందులో వ్యవసాయానికి ఆమోద్య యోగమైన భూములకు మాత్రమే రైతు భరోసా వర్తిస్తుంది . నాల్గవది కొత్త రేషన్ కార్డులు సమగ్ర ఇంటి సర్వే ఆధారంగా కొత్త రేషన్ కార్డు అప్లై చేస్తున్న వాళ్లకి కొత్తగా పేరు చేర్చుకునే వాటికి కొత్త రేషన్ కార్డులు ఇస్తారు ఈ పథకం నెల 20 తారీకు నుంచి 24 తారీకు వరకు లబ్ధిదారులను ఎంపిక చేస్తారు డివిజన్ మొత్తానికి రేషన్ కార్డ్ అప్లై చేసుకున్న వాళ్లు 15,000 మంది వరకు ఉండొచ్చని ప్రభుత్వం అంచనా వేస్తుంది మిర్యాలగూడ మండలానికి 7500 మంది అప్లై చేసుకున్నారు వీరందరికీ త్వరలోనే రేషన్ కార్డులు మంజూరు చేస్తాము అని సబ్ కలెక్టర్ అమిత్ నారాయణ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్వో హరిబాబు పాల్గొన్నారు...

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: