Thursday, 30 July 2026 04:26:25 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

రేషన్ సబ్ సెంటర్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే...

Date : 07 February 2024 08:41 AM Views : 251

సర్కార్ టీవీ న్యూస్ / నారాయణపేట జిల్లా : మాగనూరు మండలం ఓబులాపూర్ గ్రామం తెలంగాణలో మొట్టమొదటిగా రేషన్ సబ్ సెంటర్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి మక్తల్ నియోజకవర్గం మాగనూరు మండలంలో చాలా గ్రామాలలో సబ్ సెంటర్లు లేక ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు కావున అందుకు అనుగుణంగా చాలా గ్రామాలలో రేషన్ సబ్ సెంటర్లు ప్రారంభించాలని ఎమ్మెల్యే గారికి గ్రామ ప్రజలు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో తాసిల్దార్ సతీష్ కుమార్ ఆర్ఐ శ్రీశైలం మండల జడ్పిటిసి వెంకటయ్య ఎంపీపీ శ్యామలమ్మ ఎంపీపీ దూల తిప్పయ్య మాగనూరు కాంగ్రెస్ అధ్యక్షుడు ఆనంద్ గౌడ్ మాజీ సర్పంచ్ నారాయణ మాజీ వార్డు మెంబర్ , గ్రామ ప్రజలు పాల్గొన్నారు...

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: