Monday, 14 September 2026 12:56:25 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

మండల కన్వీనర్ నారాయణ స్వామి ఆధ్వర్యంలో మంత్రి నవ్వుల రోజాకు ఘనస్వాగతం పలికిన వైసీపీ నాయకులు...

Date : 24 November 2022 03:30 AM Views : 567

సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : లేపాక్షి మండల కన్వీనర్ నారాయణ స్వామి ఆధ్వర్యంలో మంత్రి నవ్వుల రోజాకు ఘనస్వాగతం పలికిన వైసీపీ నాయకులు... ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి శ్రీ ఆర్కే నవ్వుల రోజా ఈరోజు శ్రీ సత్య సాయి జిల్లా హిందూపురం నియోజకవర్గం లేపాక్షి లో శ్రీ వీరభద్ర స్వామిని దర్శించుకున్నారు అక్కడున్న గైడ్లైన్స్ ను అడిగి తెలుసుకున్న మంత్రి నవ్వుల రోజా, ఎంపీ గోరంట్ల మాధవ్, జిల్లా చైర్పర్సన్ గిరిజమ్మ దీనిని 16వ శతాబ్దంలో నిర్మించబడింది. విజయనగర సామ్రాజ్యాధిపతుల నిర్మాణ శైలిలో ఈ ఆలయ నిర్మాణం జరిగింది నిర్మాణంలో ముఖ్య పాత్ర పోషించిన విశ్వకర్మ బ్రాహ్మణుల అద్భుతమైన కళా చాతుర్యానికి గొప్ప ఉదాహరణ ఈ ఆలయం. ఈ ఆలయం అధ్బుతమైన మండపాలతో అలాగే శిల్పకళా వైశిష్ట్యంతో అలరారుతూ ఉంటుంది. దక్షిణ భారతదేశంలో అత్యంత ప్రసిద్ధి చెందిన ఈ ఆలయానికి ప్రతి సంవత్సరం దేశం నలుమూలల నుండి అనేకమైన భక్తులు తరలి వస్తుంటారు. ఈ ఆలయంలో కొలువై ఉన్న దేవుడు వీరభద్ర స్వామి అని తెలియజేశారు ఈ కార్యక్రమంలో వైసిపి నాయకులు మండల కన్వీనర్ నారాయణస్వామి స్థానిక సర్పంచ్ ఆదినారాయణ జడ్పిటిసి శ్రీనివాస్ రెడ్డి మండల ఉపాధ్యక్షులు అంజన్ రెడ్డి లీలావతి పులమతి సర్పంచ్ సత్యనారాయణ సీనియర్ నాయకులు మాజీ సర్పంచ్ ప్రభాకర్ గౌడ్ మంజునాథ్ శంకర్ రెడ్డి ప్రసాద్. యువ నాయకుడు బాలు శ్రీనివాసరెడ్డి వాల్మీకి రాజు నాయకులు కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు....

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: