సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : అశ్వారావుపేట నియోజకవర్గం,అన్నపురెడ్డిపల్లి మండలం,మహబునగర్ లో గ్రామస్తులతో కలిసి ప్రతి వీధి, ఇంటింటికీ తిప్పుతూ, అందరిని పలకరిస్తూ, వారి సమస్యలను తెలుసుకుంటూ, ఆరోగ్య రిత్యా ఏ అవసరం వచ్చినా, నాకు తెలపగలరని , మీరు నాకు సేవచేసే అవకాశం కల్పించగలరని, ఎప్పుడూ మీకు అందుబాటులో ఉంటానని గ్రామస్తులకు భరోసా కల్పిస్తున్న, అశ్వారావుపేట బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ నాయకులు జారే ఆదినారాయణ.(2014 సం లో టీఆర్ఎస్ పార్టీ తరపున ఎమ్మెల్యే గా పోటిచేసిన అభ్యర్థి.) ఈ కార్యక్రమంలో జిల్లా సంచార మైనారిటీ తెగల కార్యదర్శి గఫార్ , జిల్లా సంచార మైనారిటీ తెగల సెక్రటరీ సర్దార్ , బాజి , సర్పంచ్ మడకం సుశీల రాజేష్ , రాము, కృష్ణ మరియు తదితరులు పాల్గొన్నారు...
-----------------------
Admin