సర్కార్ టీవీ న్యూస్ / నిజామాబాద్ జిల్లా : ఆర్మూర్ మండల పట్టణ కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ఆర్మూర్ పట్టణ అధ్యక్షుడు ద్యగ ఉదయ్ ఆధ్వర్యంలో తమిళనాడు ముఖ్యమంత్రి కుమారుడు ఉదయ్ నిధి స్టాలిన్ సనాతన ధర్మం నిర్మూలన చేయాలని చేసిన వ్యాఖ్యలకు నిరస నగ అంబేద్కర్ చౌరస్తా వద్ద దిష్టిబొమ్మను దహనం చేశారు. ఇట్టి కార్యక్రమంలో ఆర్మూర్ పట్టణ అధ్యక్షుడు ద్యగ ఉదయ్, బిజెపి పార్టీ నిజాంబాద్ జిల్లా కార్యదర్శి పు ప్పల శివరాజ్, ఆర్మూర్ అసెంబ్లీ కన్వీనర్ పాలెపు రాజు మాట్లాడుతూ తమిళనాడు ముఖ్యమంత్రి కుమారుడు ఉదయానిధి స్టాలిన్ సనాత ధర్మాన్ని నిర్మూలించాలని చేసినటువంటి వ్యాఖ్యలకు నిరాసనగ ఆర్మూర్ పట్టణంలోన అంబేడ్కర్ చౌరస్తా వద్ద దిష్టిబొమ్మ దాహనం చేయడం జరిగింది. సనాతన ధర్మం గురించి వారికి తెలియదని సనాతన ధర్మం గొప్పతనాన్ని సనాతన ధర్మాన్ని పాటిస్తున్నటువంటి దేశాలు సనాతన ధర్మంలో ఉన్నటువంటి నియమ నిబంధనల వంటి ద్వారా ప్రజల జీవన విధానం ఇవన్నీ వారికి తెలియదని వారి ఇంట్లో ఉన్నటువంటి వారి తల్లిగారి అయినటువంటి వారి పెద్దవాళ్లు గుడికి వెళ్తున్నారని ఇప్పటికీ వారు పూజిస్తున్నారని గుర్తించాలని హెచ్చరించడం జరిగింది. వారి తండ్రి తమిళనాడు ముఖ్యమంత్రి అయిన వారి యొక్క పార్టీ ఇండియన్ కూటమిలో భాగమైన ఈ యొక్క దేశంలో ప్రతిపక్ష కూటమిగా ఏర్పడినటువంటి మీరు హిందూ ధర్మాన్ని ఈ యొక్క సనాతన ధర్మాన్ని వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశారంటే ఈ ప్రతిపక్ష కూటమి పూర్తిగా హిందూ భావజాలకు ఈ సనాతన ధర్మానికి వ్యతిరేకం అని తెలుస్తుందని దేశ ప్రజలంతా ఈ యొక్క సనాత ధర్మాన్ని వాటి యొక్క గొప్పతనాన్ని తెలిపారు. ప్రతిపక్ష కూటమి ఎవరి వైపు అనేది తెలుసుకోవాల్సిన వీరు కుట్టను బయటపడ్డాయని స్పష్టమవుతుందని వారు తెలిపారు. ఇట్టి కార్యక్రమంలో జిల్లా బీజేవైఎం ప్రధాన కార్యదర్శి మందు ల బాలు, ఆర్మూర్ పట్టణ కార్యదర్శి యుగంధర్, బీ. జే.వై..ఎం పట్టణ అధ్యక్షులు కలిగోట్ ప్రశాంత్,వివిధ మోర్చా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
-----------------------
Admin