Wednesday, 29 July 2026 06:58:50 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

సుజాతనగర్ లో మట్టి, ఇసుక దందా...

Date : 25 January 2024 07:37 AM Views : 360

సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : సుజాతనగర్ మండలంలోని హరిజనవాడ బ్రిడ్జి వద్ద ఏకంగా జేసీబి మిషన్ సహాయంతో చాల పేద్ద ఎత్తున అక్రమంగా ఇసుక మట్టి ట్రాక్టర్లతో తోలిస్తు దందా మాపియ సాగిస్తున్నారు. ప్రతిరోజు విచలవిడిగా యేదేచగా అక్రమ మట్టి ఇసుక రవాణా వాగుల నుండి ప్రదాన రహదారి పోలీసు స్టేషన్ సమీపం వరకు తోలకాలు జరుగుతున్నాయి. రాత్రుల సమయంలో ట్రాక్టర్ల ద్వనికి ప్రజలకి నిద్ర ఉండటంలేదు అని వాపోతున్నారు. ప్రాణాలు తీసే కిరతుకుల అడ్డు వస్తున్నవారిని చంపుతా అని ఇసుక మాపియ బేదిరిoపులు ప్రజలలో అనేక అనుమానాలు ఇంత జరుగుతున్న అధికారుల మౌనం వేనుక అసలు రహస్యం ఏంటి అని ప్రజలలో గుసగుస చర్చనియ అంశంగా మారింది. సుజాతనగర్ మండలం అక్రమ ఇసుక మట్టి మాపియకు అడ్డగా మూడు పువ్వులు ఆరు కాయలు అన్నట్లు జోరుగా సాగుతుంది ఇప్పటికైన అధికారులు వారి పై కఠినచర్యలు తిసుకోవాలి అని ప్రజలు కోరుతున్నారు....

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: