Wednesday, 29 July 2026 05:44:16 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

మృతుని కుటుంబానికి రెండు లక్షల ఆర్థిక సహాయం... - కేశంపేట ఎంపీపీ రవీందర్ యాదవ్

Date : 31 July 2023 11:53 PM Views : 399

సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : కేశంపేట్ మండల్ : రోడ్డు ప్రమాదంలో గత రెండు నెలల క్రితం మృతి చెందిన బిఆర్ఎస్ కార్యకర్త, మాజీ వార్డు సభ్యుల పోగుల జంగయ్య కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని ఎంపీపీ రవీందర్ యాదవ్ అన్నారు. సోమవారం షాద్ నగర్ నియోజకవర్గం కేశంపేట్ మండల పరిధిలోని తొమ్మిది రేకుల గ్రామంలో మృతుని భార్య యాదమ్మ కు రెండు లక్షల రూపాయల నగదును అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పార్టీ కోసం పనిచేసిన ప్రతి కార్యకర్తకు అండగా ఉంటామని ఆయన హామీ ఇచ్చారు. ఎంపీపీ రవీందర్ యాదవ్ లక్ష రూపాయలు, మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ లక్ష్మీనారాయణ గౌడ్ ఇరువై వేలు, వార్డు సభ్యులు యాదగిరి ఇరువై వేలు, గ్రామ సర్పంచ్ సావిత్రి బాలరాజు గౌడ్ 15000, ఉపసర్పంచ్ రామ్ రెడ్డి 10000, ఎంపిటిసి యాదగిరి 10,000 రూపాయలు, నాగిళ్ళ రాములు 10000, శ్రీనివాస్ గౌడ్ 5000 రూపాయలు అందజేశారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ నారాయణరెడ్డి సింగిల్ విండో చైర్మన్ జగదీశ్వర్ గౌడ్ కోఆప్షన్ సభ్యులు జమాల్ ఖాన్ పర్వత్ రెడ్డి, నాయకులు గోష్క ఆంజనేయులు, నర్సింలు, దర్శన్, లాలమోని నరసింహులు, పోగుల నర్సింలు, చాకలి మల్లయ్య, సుదర్శన్, మల్లయ్య, అరవింద్, కృష్ణయ్య, రంగయ్య, చంద్రయ్య గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :