సర్కార్ టీవీ న్యూస్ / నిజామాబాద్ జిల్లా : నందిపేట్ మండలం ఖుదవంద్ పూర్ గ్రామంలో ఎస్ సి వాడాలో ఎం. పి. టీ. సి అన్నగౌడ్ గోదావరి ప్రవీణ్ గౌడ్, ఐ మాక్స్ లైట్స్ ఏర్పాటు చేయడం జరిగింది. గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు... గ్రామ సర్పంచ్ కోలుకొండ చిన్న సాయిలు, ఎంపీటీసీ గోదావరి ప్రవీణ్ గౌడ్, గ్రామ BRS అధ్యక్షుడు పోలపల్లి రమేష్, BRS నాయకులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు...
-----------------------
Admin