Sunday, 13 September 2026 10:55:57 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

జెరికుంటపల్లిలో ఉపాధ్యాయుడిపై అధికారుల ఆగ్రహం...

Date : 19 April 2023 02:36 AM Views : 602

సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : ఓబుల దేవర చెరువు మండలము జెరికుంటపల్లిలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను మండల అభివృద్ధి అధికారి పోలప్ప, మండల విద్యాశాఖాధికారి ఖాదర్ వలీ భాష మంగళవారం సందర్శించారు. పాఠశాలలో 14 మంది విద్యార్థులు గాను ఒకే ఉపాద్యాయుడు శంకర రెడ్డి విధులు నిర్వహిస్తున్నాడు. మండల అభివృద్ధి అధికారి పోలప్ప పరిశీలనలో విద్యార్థులకు సంబంధించిన రిజిస్టర్, పలు రికార్డులు సక్రమంగా నిర్వహించకపోవడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులు విద్యాస్థాయి పైన కూడా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ, పాఠశాల విధి నిర్వహణ అలసత్వంపై ఉపాధ్యాయుడిని సంజాయిషీ అడగమని మండల విద్యాధికారి ఖాధర్ వలి భాషాను ఆదేశించారు....

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :