Sunday, 13 September 2026 04:15:35 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

కులం పేరుతో తిట్టిన ఎస్సై పై చర్యలు తీసుకోవాలి...

Date : 15 September 2022 11:02 PM Views : 570

సర్కార్ టీవీ న్యూస్ / ఖమ్మం జిల్లా : నేలకొండపల్లి ఎస్ఐ స్రవంతి రెడ్డి పై ఎస్సి ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్ - ఎమ్ ఆర్ పి ఎస్ నాయకులు కొలికపోగు .వెంకటేశ్వరరావు డిమాండ్. ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గంలో ని వేంసూరు లో ఎమ్ ఆర్ పి ఎస్ ముఖ్యకార్యకర్తల సమావేశం జజ్జరపు పుల్లయ్య అధ్యక్షతన గురువారం వేంసూర్ లో జరిగింది. ముఖ్య అతిధిగా ఎమ్ ఆర్ పి ఎస్. ఎంఎస్పీ జాతీయ నాయకులు కొలికపోగు .వెంకటేశ్వర రావు పాల్గొని మాట్లాడుతూ .. నేలకొండపల్లి ఎస్ఐ స్రవంతి రెడ్డి, నేలకొండపల్లి గణేష్ ఊరేగింపు సమయంలో ఎటువంటి గొడవలు జరగకుండా చూసుకోవాల్సిన ఎస్ఐ, గణేష్ ఊరేగింపులో దళితులు డి జె పెట్టి ఊరేగింపు వెల్లుచున్న క్రమంలో నేలకొండపల్లి ఎస్ఐ స్రవంతి రెడ్డి కులం పేరుతొ దూషించి, 'మాదిగ నా కొడకలరా' 'తాగుబోతు నా కొడుకులర్ర' ఏంట్రా మీ బి హేవింగ్, అంటూదుర్భాశలాడిన ఎస్ ఐ పై, ఎస్సి, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి ఉద్యోగం నుండి తొలగించాలని డిమాండ్ చేశారు. కులం అహంకారం తో మాదిగల ను కులం పేరుతొ తిట్టి దుర్భాశలాడిన ఎస్ ఐ యావత్ మాదిగలకు అవమాన పరిచారని 75 ఏండ్ల స్వాత్రంత్రం లో దళితులకు ఇంకా స్వచ్ఛ స్వాతంత్రం రాలేదని ఉన్నత మైన ఉద్యోగంలో ఉండి కులం పేరుతో తిట్టిన ఎస్ ఐ పై 24 గంటల్లో కేసు నమోదు చేసి ఉద్యోగం నుండి తొలగిచక పోతే తెలంగాణ రాష్ట్ర వెప్తంగా గౌరవ మందకృష్ణ మాదిగ నాయకత్వం లో ఉద్యమం కు పిలుపు నివ్వటం జరుగుతుంద ని అన్నారు. రాష్ట్రప్రభుత్వాని డిమాండ్ చేస్తూ దేశ వ్యాప్తంగా ఎమ్ ఆర్ పి ఎస్ ఎంఎస్పీ నాయకత్వం లో ఉద్యమం కొనసాగుతుందని ఎస్ ఐ రేవంత్ రెడ్డి సామాజిక వర్గం కావటంతో మాదిగలను అవమానించారని ఆత్మగౌరవ ఉద్యమానికి ఎమ్ ఆర్ పి ఎస్ ఎంఎస్పీ నాయకులు కార్యకర్తలు మానసికంగా సిద్ధం గా ఉండాలని రాష్ట్ర వెప్తంగా మాదిగల విశ్వరూపం చవిచూడాల్సి వస్తుందనీ కొలిగిపోవు .వెంకటేశ్వరావు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జొన్నలగడ్డ .వెంకటేశ్వరరావు, నూనె .గాంధీ, గొల్లమందల .ముత్తరావు, జజ్జరపు .పుల్లయ్య, మరకలా .శ్రీను, చావ్లా .పుల్లారావు, గొల్లమందల .కృష్ణ, సగ్గుర్తి .బాలరాజు, కొలికపోగు .రామకృష్ణ, జొన్నలగడ్డ ,రామకృష్ణ, కోట .ప్రసాద్, సింగీసేలా .సామ్రాట్, కొలికపోగు .అంజి, దంతాలపల్లీ, జిల్లా ఎమ్ ఆర్ పి ఎస్ నాయకులు, కలపాల .ఏసు, (మాదిగ) (వేంసూరు) ఆరంపుల .సాంబయ్య, కనకపుడి .రవి, వెంకటేశ్వరరావు వెంకటేశ్వరరావు డొక్కా దుర్గయ్య సురేష్ సింగీసేలా కృష్ణ పరిగాడుపు రాములు ఎమ్ ఆర్ పి ఎస్. ఎంఎస్పీ నాయకులు కార్యకర్తలు ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: