Tuesday, 15 September 2026 12:44:20 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

వైయస్సార్ తెలంగాణ పార్టీ నూతన కమిటీ పత్రాలు అందజేత...

Date : 29 December 2022 11:14 PM Views : 1204

సర్కార్ టీవీ న్యూస్ / ఖమ్మం జిల్లా : ఖానాపురం పార్టీ కార్యాలయంలో వైయస్సార్ తెలంగాణ పార్టీ వ్యవస్థాపకరాలు వైయస్ షర్మిల ఆదేశానుసారం వైయస్సార్ టిపి అధికార ప్రతినిధి మరియు ఖమ్మం జిల్లా పరిశీలకులు పిట్ట రాంరెడ్డి అధ్యక్షతన ఖమ్మం అసెంబ్లీ ఇంచార్జి తుంపాల కృష్ణమోహన్ ఆధ్వర్యంలో Y.S.R తెలంగాణ పార్టీ ఖమ్మం నియోజకవర్గం నియోజకవర్గం ఖమ్మం నగర కమిటి ,ఖమ్మం నగర మైనారిటీ కమిటి , సేవాదళ్ విభాగము , నియోజకవర్గం లీగల్ సెల్ , ఖమ్మం రైతు విభాగము , ఖమ్మం నియోజకవర్గం ఖమ్మం నగర యువజన కమిటి , ఖమ్మం నియోజకవర్గం మహిళా కమిటీ , నియోజకవర్గం ఖమ్మం నగర విద్యార్థి విభాగము , ఖమ్మం నగర SC విభాగము కమిటీ , నియోజకవర్గం ఖమ్మం నగర S.T. కమిటీ లను వేసి నియమక పత్రలను అందజేశారు . ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైఎస్ఆర్ టిపి పార్టీ లో కష్టపడి పని చేసే వారికి ప్రధానత ఉంటుందని అలాగే పార్టీని నమ్ముకున్న వారికి వెన్నంటూ ఉండి భద్రత కల్పిస్తుంది అన్నారు . ఎటువంటి స్వార్థం లేకుండా ప్రతి ఒక్కరూ కష్టపడి పనిచేసి పార్టీ ఒక అభివృద్ధి కొరకు పాటుపడాలని అలాగే పార్టీ యొక్క కార్యకలాపాలలో చురుకుగా పాల్గొని తమ వంతు పాత్ర పోషించాలని కోరారు . ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు లక్కినేని సుదీర్, బీరెల్లి శ్రీనివాస రెడ్డి , ఆలస్యం సుధాకర్, మర్రి శ్రీనివాస్, నగర అధ్యక్షుడు తుమ్మా అప్పిరెడ్డి, ఆలస్యం రవి, యూత్ అధ్యక్షుడు రాజవర్ధన్ రెడ్డి, పత్తిపాటి అప్పారావు, సేవాదాల్ విభాగం ఉదయ్ కుమార్, జక్కుక కరుణాకర్, sk నజీర్, లీగల్ సెల్ శాంతయ్య, వివిధ కమిటీల సభ్యులు , తదితరులు పాల్గొన్నారు..

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :