సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : ఓబుల దేవర చెరువు మండలం గాజుకుంటపల్లి లేఅవుట్ నందు హౌసింగ్ జియో ట్యాగ్ చేస్తున్న ఎంపిడిఒ పొలప్ప , ఈ ఓ ఆర్ డి రాజశేఖర్ , పిఎస్ కళ్యాణి, సర్పంచ్ బాబా ఫకృద్దిన్, ఇఎ దిలీప్ , సర్వేయర్ థాబ్రేజ్, డిఎ చౌడప్ప మరియు వాలంటీర్లు అబ్బాస్, అమర, మోహన్, నరసింహులు, ఎల్లమ్మ మరియు లబ్బిదారులు తదితరులు పాల్గొన్నారు...
-----------------------
Admin