సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : షాద్ నగర్ : టీఎస్ఆర్టీసి సంస్థను బలోపేతం చేసి, సంస్థ మనుగడను మరో వందేళ్లు నిలిచేలా.. 43 వేల కార్మికుల కుటుంబాల్లో వెలుగులు నింపుతూ గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఆర్టీసీని ప్రభుత్వంలో అంతర్భాగం చేసిన శుభ సందర్భంగా షాద్ నగర్ ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఉద్యోగులతో కలిసి కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసిన ఎమ్మెల్యే అంజయ్య యాదవ్.
-----------------------
Admin