Sunday, 07 June 2026 08:15:46 AM
# గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక... # ఉగ్రవాదుల చెరలో భువనగిరి యువకుడు... # ఇది లేడీ కాదు..! కిలాడి..?

సిండికేట్ లకు అనుమతి ఇచ్చారా...? -బీఎస్పీ జోనల్ ఇంచార్జ్ యెర్రా కామేష్

Date : 09 February 2024 10:37 AM Views : 367

సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : కొత్తగూడెం : నియోజకవర్గంలో ఎక్సైజ్ అధికారులు మద్యం సిండికేట్ కు అనుమతి ఇచ్చరా ? లేకపోతే సిండికేట్ వ్యాపారులకు అమ్ముడుపోయారా...? అని బీఎస్పీ పార్లమెంట్ జోనల్ ఇంచార్జ్ యెర్రా కామేష్ ప్రశ్నించారు.గురువారం కొత్తగూడెం క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో యదేచ్చగా సిండికేట్ మద్యం దందా నడుస్తున్నా మామూళ్ళ కు అలవాటు పడిన ఎక్సైజ్ అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారని,ఎమ్మెల్యే గా కూనంనేని గెలిచాక పాల్వంచలో సిండికేట్ దందా నడిపే ఆయన సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి జిల్లా కేంద్రంలో మద్యం దుకాణాలు దక్కించుకున్న వారితో నిబంధనలకు విరుద్ధంగా స్టాక్ పాయింట్లు ఏర్పాటు చేసుకొని సిండికేట్ దందా నడిపిస్తున్నాడని ఆరోపించారు.ఏ పార్టీ నాయకుడు ఎమ్మెల్యే గా గెలిచినా లక్షల రూపాయలు ఇస్తూ జిల్లా నియోజకవర్గంలో సిండికేట్ వ్యాపారం ద్వారా కోట్ల రూపాయలు చేతులు మారుతున్నాయని దీనిపై ఎన్ ఫోర్స్ మెంట్ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.మద్యం సిండికేట్ దందాపై ఇప్పటికే జిల్లా కలెక్టర్,ఎస్పీకి సైతం వినతి పత్రాన్ని అందజేసినట్లు తెలిపారు.ఇప్పటికైనా ఎక్సైజ్ అధికారులు మొద్దునిద్ర వీడి సిండికేట్ దందా నడుపుతున్న వ్యాపారులపై చర్యలు తీసుకోవాలని,లేనిపక్షంలో ఎక్సైజ్ సూపరింటెండెంట్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈకార్యక్రమంలో సాయి,అసెంబ్లీ అధ్యక్షుడు చేనిగరపూ నిరంజన్ కుమార్,అసెంబ్లీ ఇంచార్జ్ నాగుల రవికుమార్,అల్లకొండ శరత్,ధనుంజయ్ తదితరులు పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :