సర్కార్ టీవీ న్యూస్ / ములుగు జిల్లా : మల్లంపల్లి సమీపంలోని ఎస్సారెస్పీ కెనాల్ వద్ద జాతీయ రహదారి బ్రిడ్జి నిర్మాణం సందర్భంగా గురువారం నాడు రాకపోకలు తాత్కాలికంగా మూసివేత. వాహనదారులు సహకరించాలననేషనల్ హైవే అధికారులు హనుమకొండ వెళ్లే భారీ వాహనాలు అబ్బాపూర్ మీదుగా, చిన్న వాహనాలు భూపాల్ నగర్ మీదుగా వెళ్లాలని, హనుమకొండ నుంచి వచ్చే భారీ వాహనాలు గూడెప్పాడ్ వయా పరకాల మీదుగా వెళ్లాలని తెలిపారు.
-----------------------
Reporter