సర్కార్ టీవీ న్యూస్ / ములుగు జిల్లా : ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వేదికగా వాడబలిజ సేవా సంఘం నాయకుల కోరిక మేరకు మండల నాయకులు సమన్వయంతో క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా హాజరై క్యాలెండర్ ను ఆవిష్కరణ చేసిన స్థానిక శాసన సభ్యులు - ప్రజా సేవకులు గౌ,, శ్రీ డాక్టర్ తెల్లం వెంకట్రావు గారు... ఈ కార్యక్రమంలో మండల నాయకులు, కార్యకర్తలు, ప్రజా ప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థల వారు, వాడబలిజ సేవా సంఘం నాయకులు, తదితరులు పాల్గొన్నారు...
-----------------------
Admin