సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : షాద్ నగర్ న్యూ పవర్ పంపు అకాడమీ హైమద్ మాస్టర్ ఆధ్వర్యంలో తమ గురువుగారైన బాలరాజ్ మాస్టర్ చేతుల మీదుగా చుక్క ఆదిత్య గౌడ్, చుక్కమణిశ్వర్ గౌడ్ బ్లాక్ బెల్ట్లు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో బాలరాజ్ మాస్టర్ మాట్లాడుతూ... విద్యార్థిని విద్యార్థులకు ఆత్మరక్షణకై శారీరక, మానసిక ఉల్లాసానికి కుంగ్ ఫు ఎంతో దోహదపడుతుందని ప్రతి విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రులు ఇలాంటి విద్యలను ప్రోత్సహించాలని కోరారు.
-----------------------
Admin