సర్కార్ టీవీ న్యూస్ / ములుగు జిల్లా : వెంకటాపురం మండలం గడపగడప కు కాంగ్రెస్ పార్టీ, ప్రోగ్రాంలో మండల కమిటీ ఆధ్వర్యంలో వెంకటాపురం మండలం, మల్లాపురంలో 60 కుటుంబాలు, కర్రోని గుప్పె 30 కుటుంబాలు, బీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. మండల కమిటీ 6 గ్యారంటీలను వివరించడం జరిగింది అదే కాకుండా ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ గురించి వివరించడం జరిగింది దీనివలన కాంగ్రెస్ పార్టీలో మల్లాపురం కర్రోని గుప్పె వాసులు కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది వెంకటాపురం మండలం కమిటీ దీని గురించి స్పందించడం జరిగింది...
-----------------------
Admin