సర్కార్ టీవీ న్యూస్ / వరంగల్ జిల్లా : *దాసరి దినేష్ రాజ్ గారి పార్థివ దేహానికి పూల మాల వేసి నివాళ్లులు అర్పించిన - రాణా ప్రతాప్ రెడ్డి నర్సంపేట నియోజకవర్గం, నర్సంపేట టౌన్ కి చెందిన దాసరి కుమారస్వామి కుమారుడు *దాసరి దినేష్ రాజ్* గుండేపోటుతో మృతి చెందిన విషయం తెలుసుకుని దినేష్ రాజ్ పార్థివదేహానికి పూలమాల వేసి నివాళ్లులు అర్పించి, వారి కుటుంబసభ్యులను పరామర్శించిన *భారతీయ జనతా పార్టీ వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి డా|| గోగుల రాణా ప్రతాప్ రెడ్డి వారి వెంట పట్టణ అధ్యక్షులు గూడూరు సందీప్,అచ్చ దయాకర్,కొంకిసా విఘ్నేష్,చిలువేరు అన్వేష్ మరియు తదితరులు…
-----------------------
Reporter