Sunday, 13 September 2026 11:53:53 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

కోదాడ మండల కాంగ్రెస్ పార్టీ స్థానిక ఎన్నికలకై సమావేశం...

Date : 04 October 2025 01:42 AM Views : 433

సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : కోదాడ శాసనసభ్యురాలు ఉత్తమ్ పద్మావతి రెడ్డి ఆదేశాల మేరకు కోదాడ మండల ఎంపీటీసీలు జడ్పిటిసి ఎన్నికల కొరకు కోదాడ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తూమాటి వరప్రసాద్ రెడ్డి అధ్యక్షతన కోదాడ మండల సమన్వయ కమిటీ సభ్యులు వరప్రసాద్ రెడ్డి నివాసంలో సమావేశం ఏర్పాటు చేయటం జరిగినది ఇట్టి సమావేశంలో ఈ నెల 9 10 తారీకులలో అన్ని గ్రామాలలో గ్రామ కమిటీలు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కలిసి సమావేశాలు ఏర్పాటు చేసుకోవాలని ఈ సమావేశాలలో ఎంపిటిసి అభ్యర్థిని ఎన్నుకొని సమన్వయ కమిటీ సభ్యులకు అభ్యర్థి పేరును ఇవ్వాలని సమన్వయ కమిటీ సభ్యులు నిర్ణయం తీసుకున్నారు ఈ సమావేశంలో కోదాడ మండలం కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు ఇర్ల సీతారాం రెడ్డి సమన్వయ కమిటీ సభ్యులు మందలపు శేషు నంబూరి సూర్యం అమర్నాయిని వెంకటేశ్వరరావు కొత్త గురవయ్య లిక్కి వెంకటయ్య భాష బోయిన భాస్కర రావు గద్దల వెంకటేశ్వర్లు గుగులోతు రాములు తదితరులు పాల్గొన్నారు....

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: