సర్కార్ టీవీ న్యూస్ / వరంగల్ జిల్లా : ఎంబీబీఎస్ సీటు సాధించిన రైతు బిడ్డ" సర్కార్ న్యూస్ నర్సంపేట గురిజాల గ్రామానికి చెందిన రైతు,మాజీ హై స్కూల్ ఛైర్మన్ కొమ్ము రవి - రజిత దంపతుల కూతురు కొమ్ము దీక్షిత ఎంబీబీఎస్ సీటు సంపాదించారు.ఈ రోజు హైదారాబాద్ లోని ఉస్మానియా మెడికల్ కళాశాల లో అడ్మిషన్ పొందారు.పేదలకు సేవ చేయాలనే ఉద్దేశంతో తల్లీ తండ్రుల ప్రొచ్చహం తో చదివానని భవిష్యత్ లో డాక్టర్ అయి పేదలకు వైద్య సేవ చేస్తానని దీక్షిత చెప్పారు. గురిజాల గ్రామం నుండి ఎంబీబీఎస్ సీటు సాధించిన దీక్షిత కు గ్రామస్తులు శుభాకంక్షలు తెలిపారు.
-----------------------
Reporter