Tuesday, 15 September 2026 01:04:15 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

ఇష్టారాజ్యంగా స్టోన్‌ క్రషర్లు గాలి, నీరు, నేల కలుషితం... -బహుజన సమాజ్ పార్టీ రాపోలు నవీన్ కుమార్

Date : 19 January 2024 12:23 PM Views : 276

సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : గరిడేపల్లి మండల కేంద్రం లో స్థానిక మండల రెవిన్యూ కార్యాలయం లో బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో గరిడేపల్లి నాయబ్ తహసీల్దార్ కి ఇష్టారాజ్యంగా నడుస్తున్న స్టోన్‌ క్రషర్లు మీద చర్యలు తీసుకోవాలి అని వినతి పత్రం అందజేశారు.ఈ కార్యక్రమం లో నియోజకవర్గం ఇంచార్జి రాపోలు నవీన్ కుమార్ మాట్లాడుతూ కొండల్ని పిండి చేసేస్తున్నారు.. నేల, నీరు కూడా కలుషితమవుతున్నా వారికి లెక్కలేదు.. నిబంధనలకు తూట్లు.. ఇదీ నియోజకవర్గం పలు ప్రాంతాల్లో కంకర మిల్లుల (స్టోన్‌ క్రషర్లు) పరిస్థితి. క్రషర్లు, హాట్‌ మిక్స్‌ ప్లాంట్లతో గాలి, పొలాలు, నీటి వనరులూ కాలుష్యం బారిన పడుతున్నాయి అని భూకంపం తలపించేలా బ్లాస్టింగ్లు చేస్తున్నా అధికార యంత్రాంగం స్పందించడం లేదు అని బ్లాస్టింగ్ శబ్దాలతో ఊళ్లోలో ఇండ్లు నెర్రెలమయం అవుతుంది అని శబ్దాలతో.. ఇండ్లలో సామాగ్రి నేలపాలు అవుతుంది అని నిత్యం భయాందోళనలో గ్రామస్తులు గడుపుతున్నారు. అని పేర్కొన్నారు ఈ కార్యక్రమం లో నియోజకవర్గ అధ్యక్షులు జీలకర్ర రామస్వామి, గరిడేపల్లి మండల అధ్యక్షులు అమరవరపు వెంకటేశ్వర్లు పాల్గొన్నారు...

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: