Sunday, 01 March 2026 07:59:21 PM
# వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక... # ఉగ్రవాదుల చెరలో భువనగిరి యువకుడు... # ఇది లేడీ కాదు..! కిలాడి..? # కొమరం భీమ్ 125వ జయంతి ఉత్సవవేడుకలు...

ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు కి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన పోలీస్ అధికారులు

Date : 01 January 2026 07:20 PM Views : 232

సర్కార్ టీవీ న్యూస్ / పెద్దపల్లి జిల్లా : హన్మకొండ సుబేదారి లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో నూతన సంవత్సరం సందర్భంగా వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే, విశ్రాంత ఐపీఎస్ అధికారి కె.ఆర్ నాగరాజు కి పలువురు పోలీస్ అధికారులు పుష్పగుచ్ఛం అందజేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ సందర్భంగా మామునూరు ఎసిబి ఎన్. వెంకటేష్, ట్రాఫిక్ ఏసిపి సత్యనారాయణ, మామునూరు సీఐ శ్రీనివాస్ యాదవ్, పర్వతగిరి సీఐ రాజగోపాల్, ఎనుమాముల సీఐ జువాజీ సురేష్‌, మడికొండ సిఐ కిషన్, హసన్పర్తి సీఐ చేరాలు, ట్రాఫిక్ సిఐ సీతారెడ్డి పాటు ఎస్ఐలు శ్రీనివాస్, ప్రవీణ్‌, రాజాబాబు, రామ్మోహన్, రామారావు లు ఎమ్మెల్యే గారిని మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. అలాగే ఎమ్మెల్యే బుక్స్, పెన్స్, ప్యాడ్స్ అందజేస్తూ నూతన సంవత్సరంలో ప్రజాసేవ మరింత విస్తృతంగా కొనసాగాలని ఆకాంక్షించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు పోలీస్ అధికారులకు కృతజ్ఞతలు తెలియజేస్తూ, నూతన సంవత్సరం అందరికీ శాంతి, భద్రత, అభివృద్ధి తీసుకురావాలని ఆకాంక్షించారు.

-----------------------

పవన్ కుమార్ 9603285820

Reporter

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :