Wednesday, 29 July 2026 08:17:48 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

సుష్మీతను అభినందించిన వై ఎస్ ఆర్ టీ పి షాద్ నగర్ ఇంచార్జ్ మొహమ్మద్ ఇబ్రహీం...

Date : 26 May 2023 12:24 AM Views : 527

సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : షాద్ నగర్ / యూపీఎస్సీ సివిల్స్ ఫ‌లితాల్లో రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణానికి చెందిన ఇప్పలపల్లి శ్రీశైలం కూతురు సుష్మిత ఆల్ ఇండియాలో 384 ర్యాంకు సాధించింది. ఈ సారి తెలుగు రాష్ట్రాల నుంచి ఎక్కువ సంఖ్య‌లోనే అభ్యర్థులు సివిల్‌ సర్వీసెస్‌ ఇంటర్వ్యూలకు హాజ‌రైన‌ట్టు తెలుస్తోంది. దేశం మొత్తం మీద 2,529 మంది అభ్యర్ధులు ఇప్పటికే ఇంటర్వ్యూకి అర్హ‌త సాధించారు. యూపీఎస్సీ సివిల్స్ ఫ‌లితాలలో ఉత్తమ ప్రతిభ కనబర్చి 384వ ర్యాంక్ సాధించిన సుస్మితను వై ఎస్ ఆర్ టీ పి షాద్ నగర్ ఇంచార్జ్ ఇబ్రహీం అభినందించారు. ర్యాంక్ సాధించి ఐపియస్ కు సెలెక్ట్ కావడం ఎంతో సంతోషకరమైన విషయం అని ఇది షాద్ నగర్ కే గర్వకారణం అని అన్నారు. ఇందులో వై ఎస్ ఆర్ టీ పి నాయకులు, జహంగీర్ తదితరులు పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: