Tuesday, 15 September 2026 08:15:26 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

నడిరోడ్డుపై వెంటాడి అత్తను నరికిచంపిన అల్లుడు.. తప్పించుకున్న మామ...

Date : 26 June 2023 12:39 PM Views : 670

సర్కార్ టీవీ న్యూస్ / విజయవాడ జిల్లా : విజయవాడలో దారుణం చోటు చేసుకుంది. అత్తను వెంటాడి నడిరోడ్డుపై దారుణంగా నరికి చంపిన అల్లుడు ఘటన సంచలనం సృష్టించింది. విజయవాడలోని చనమోలు వెంకట్రావు వంతెనపై జరిగిన ఘటన వివరాలు ఇలా ఉన్నాయి.నాగమణి, గురుస్వామిల కూతురుని కుంబా రాజేశ్‌ అనే యువకుడికి వచ్చి వివాహం చేశారు. కొన్ని రోజుల తరువాత అల్లుడు వేధింపులకు గురి చేస్తుండడంతో కూతురును కాపురానికి పంపించకుండా ఇంటిలోనే ఉంచుకుంటున్నారు.భార్యను కాపురానికి పంపకుండా వేధిస్తున్నారని, విడాకుల కోసం కోర్టులో కేసు వేశారనే కక్షలతో అల్లుడు రాజేశ్‌, విజయవాడలో అత్త నాగమణి, మామ గురుస్వామిపై వెంటపడి వెంకట్రావు వంతెన దొరకపట్టుకున్నాడు. నడిరోడ్డుపై ముందుగా అత్తపై దాడిచేసి నరికి చంపగా మామ అక్కడి నుంచి తప్పించుకుని పారిపోయి ప్రాణాలు కాపాడుకున్నాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని శవ పంచనామా నిర్వహించారు. అనంతరం కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. నిందితుడి కోసం గాలిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు...

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :