Wednesday, 29 July 2026 09:15:15 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

కురువ కుల ధృవీకరణ పత్రాల సాధనకై ధీక్షలో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వాకిటి శ్రీహరి...

Date : 20 March 2023 11:48 PM Views : 512

సర్కార్ టీవీ న్యూస్ / నారాయణపేట జిల్లా : మక్తల్ నియోజకవర్గ కేంద్రంలో మాధాసి కురువ/మధారి కురువ... యస్ సి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో కుల ధృవీకరణ పత్రాల సాధనకై నిర్వహించిన నిరసన దీక్షలో పాల్గొన్న నారాయణపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వాకిటి శ్రీహరి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మీరు కోరుతున్న కోరిక న్యాయమైనదని ప్రభుత్వం మాధసి కురువ/మాధరి కురువలకు తీరని ద్రోహం చేసింది అని అన్నారు. ఇకనైనా ప్రభుత్వం కళ్లు తెరిచి, మాదసి కురువలకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే మాధాసీ కురువలకు తగిన న్యాయం చేకూరేలా చేస్తామని కాంగ్రెస్ పార్టీ తరుపున హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో నాగన్న, శ్రీనివాస్ రెడ్డి, నియోజకవర్గ యూత్ జోడో బూత్ జోడో యూత్ కాంగ్రెస్ ఇంఛార్జి రామ్ సింగ్ నాయక్, రవి కుమార్, మహేష్, గోవర్ధన్, రమేష్ మరియు వివిధ పార్టీల నాయకులు , కార్యకర్తలు మరియు మాదాసీ కురువలు తదితరులు పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :