Monday, 14 September 2026 12:27:56 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

గంగపుత్ర సంఘం ఆధ్వర్యంలో ఏఎల్ మల్లయ్యకి సంతాప సభ...

Date : 09 March 2023 03:22 AM Views : 433

సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : కొత్తగూడెం, గంగపుత్ర సంఘం ఆధ్వర్యంలో ఏఎల్ మల్లయ్యకి సంతాప సభ... కీర్తి షేశులు సర్దార్ AL. మల్లయ్య కు సంతాప సభ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంPR ఫంక్షన్ హల్ లో జిల్లా గంగ పుత్ర సంఘం అద్యక్షులు శ్రీ. డాలి. సారయ్య అధ్యక్షతన నిర్వహించడం జరిగినది ఇ సమావేశములో సర్దార్ AL మల్లయ్య గంగపుత్రా సంఘానికి చేసిన సేవలను కొనియాడారు వారి సేవలు మరువలేనివి అని ప్రతి గంగ పుత్రుడు గుర్తు చేసుకోవలసిన తరుణం అన్నారు. ఈ సంతాప సభలో వారి ఆత్మకు శాంతి చేకూరాలని వారిని గుర్తు చేసుకుంటూ 2 నిమిషాలు మౌనం పాటించి వారికి శ్రద్ధాంజలి ఘటించారు ఈ సంతాప సభకు అద్యక్షులు. డాలి. సారయ్య జిల్లా కార్యదర్శి. కటుకూరి. ఆనంద్ .పిండి. జయరాం , పిల్లి. లక్ష్మి నారాయణ , పెద్దపల్లి. కొమురయ్య , దీటి. గోపాల్ , గుంటి. దుర్గబాబు , వెంపటి. శ్రీను , మాదరబాయిన. రమేష్ , పూస అజయ్ కుమార్ , పాక. శ్రీను , పిల్లి. మహేష్ . హజరు అయ్యారు. మల్లయ్య పవిత్ర మైన ఆత్మకు శాంతి చేకూరాలని శ్రద్ధాంజలి ఘటించారు....

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: