Thursday, 30 July 2026 08:18:57 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

ఒక ప్రైవేటు కళాశాలలో విద్యార్థిని ఆత్మహత్యాయత్నం...

Date : 08 January 2023 11:53 PM Views : 961

సర్కార్ టీవీ న్యూస్ / ఖమ్మం జిల్లా : ఖమ్మం నగరంలోని ఒక ప్రైవేటు కళాశాలలో ఆదివారం విషాద ఘటన చోటు చేసుకుంది. విద్యార్థిని బిల్డింగ్ పైన దూకి ఆత్మహత్యానికి పాల్పడిన ఘటన జరిగింది. శ్రీ చైతన్య జూనియర్ కాలేజ్‌లో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ఎంపీసీ చదువుతున్న చైతన్య (17) అనే విద్యార్థిని కాలేజీలో రెండు అంతస్తుల నుంచి కిందికి దూకింది. వెంటనే కళాశాల యాజమాన్యం నగరంలోని కిమ్స్ హాస్పిటల్‌కి తరలించారు. విద్యార్థిని చైతన్యకు తీవ్ర గాయాలైనట్టు విద్యార్థులు తెలుపుతున్నారు. కాలేజీలో టీచర్ మందలించినట్టు సమాచారం. విద్యార్థిని నేలకొండపల్లి చెందిన వాసిగా గుర్తించారు. విద్యార్థిని తల్లిదండ్రులకు సమాచారం తెలియడంతో వారు ఖమ్మం బయలుదేరారు. శ్రీ చైతన్య కళాశాలలో ఇలాంటి సంఘటనలు ఇప్పటివరకు మూడు జరిగాయని విద్యార్థులు తెలుపుతున్నారు. కళాశాల యాజమాన్యం ఫీజు కోసం వేధింపులు చేస్తున్నారని విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి...

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :