సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : ములకలపల్లి మండలంలోని శ్రీ పెద్దమ్మ తల్లి గుడి లో మోక్కులు తీర్చుకున్న మాజీ జడ్పిటిసి భత్తుల అంజి , ముఖ్య అతిధులుగా అశ్వారావుపేట శాసనసభ్యులు శ్రీ.జారె ఆదినారాయణ మరియు పినపాక శాసనసభ్యులు శ్రీ.పాయం.వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు,కార్యకర్తలు, అభిమానులు అధిక సంక్యాలో పాల్గొన్నారు...
-----------------------
Admin