సర్కార్ టీవీ న్యూస్ / అనంతపురం జిల్లా : రాయదుర్గం నియోజకవర్గం బొమ్మనహాల్ మండలం దర్గా హాన్నురు గ్రామం లో విద్యుత్ వైర్లు పడి మృతి చెందిన & గాయపడిన కూలీల కుటుంబాల ప్రభుత్వ విప్ మరియు రాయదుర్గం శాసన సభ సభ్యులు శ్రీ కాపు రామచంద్రారెడ్డి , అనంతపురం గౌరవ పార్లమెంట్ సభ్యులు శ్రీ తలారి రంగయ్య , ఉమ్మడి అనంతపురము జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ శ్రీమతి బోయ గిరిజమ్మ పరామర్శించి, వారి కుటుంబ సభ్యులకు ప్రఘాడ సానుభూతిని తెలియజేస్తూ, మరణించిన వారి కుటుంబాలకు ప్రభుత్వం తరపున ఎక్స్గ్రేషియా (పరిహారం) చెక్కులు అందజేశారు. ఈ కార్యక్రమంలో RDO నిషాంత్ రెడ్డి , మాజీ ADCC బ్యాంకు చైర్మెన్ పామిడి వీరాంజినేయులు , స్థానిక MPP , ZPTC , సర్పంచు మరియు స్థానిక ప్రజా ప్రతినిధులు, YSRCP శ్రేణులు పాల్గొన్నారు.
-----------------------
Admin