Thursday, 30 July 2026 05:53:57 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

హన్మయ్యగూడెంలో ప్రజాపాలన ను పరిశీలించిన డి పిఓ,యాదయ్య,ఆర్డిఓ జగదీష్ రెడ్డి...

Date : 30 December 2023 09:06 AM Views : 250

సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : పాలకవీడు : మండలంలోని హన్మయ్యగూడెంలో జరుగుతున్న ప్రజాపాలన కార్యక్రమాన్ని జిల్లా పంచాయతీ అధికారి యాదయ్య, అర్డిఓ జగదీష్ రెడ్డి లు పరిశీలించారు.ప్రజల నుండి దరఖాస్తులు తీసుకునే విధానం, ప్రథమ చికిత్సకేంద్రం ఏర్పాటు,క్రమపద్ధతిలో కౌంటర్ ల ద్వారా ప్రజలకు కల్పించిన సౌకర్యాల గురించి సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రజల నుండి జనవరి 6 తేదీ వరకు దరఖాస్తులు తీసుకుంటామని ప్రజలందరు దరఖాస్తులు ఇవ్వాలని సూచించారు.ఈ కార్యక్రమంలో స్పెషల్ ఆఫీసర్ శంకర్,ఎంపిటిసిల ఫోరమ్ జిల్లా కార్యదర్శి మీసాల ఉపేందర్,తహశీల్దార్ వాలే శ్రీదేవి,మండల పంచాయతీ అధికారి దయాకర్, సర్పంచ్ కందుకూరి సరిత ఇంద్రారెడ్డి, విద్యుత్ ఎస్ఈ వెంకటేశ్వర్లు,గ్రామటీమ్ లీడర్ ఝాన్సి, పంచాయతీ కార్యదర్శి విజయలక్ష్మి,అంగన్వాడీ టీచర్ మనెమ్మ, వైద్య సిబ్బంది నాగేంద్ర,ఉపేంద్ర, ఇతర శాఖల సిబ్బంది,ప్రజలు పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :