Wednesday, 29 July 2026 11:28:07 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

పట్టణాలను తలపిస్తున్న గ్రామాలు, గ్రామాల రూపురేఖలు మార్చిన తెలంగాణ సర్కార్...

Date : 11 July 2023 02:29 AM Views : 419

సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : కొందుర్గు మండల్ : గ్రామాల అభివృద్ధిలో భాగంగా తెలంగాణ సర్కార్ చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలతో నేడు గ్రామాలు పట్టణాలను తలపిస్తున్నాయని ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ అన్నారు. కొందుర్గు మండలంలోని బైరంపల్లి, లాలాపేట్, చెరుకుపల్లి, విశ్వనాథ్ పూర్, లక్ష్మీదేవి పల్లి, అయోధ్యపుర్ తండాలలో నూతన గ్రామపంచాయతీ భవనాల నిర్మాణ పనులకు ప్రజా ప్రతినిధులు, స్థానిక నాయకులతో కలిసి శంకుస్థాపన చేశారు. అదే విధంగా ఉత్తరాసపల్లి గ్రామంలో అంతర్గత మురుగుకాలువ నిర్మాణపనులకు భూమి పూజ చేశారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా గ్రామాలను అభివృద్ధి చేసి గ్రామాల రూపురేఖలను మార్చిన ఘనత సీఎం కేసీఆర్ గారికే దక్కిందన్నారు. అభివృద్ధి సంక్షేమ పథకాలతో ప్రతి గ్రామం ఆదర్శంగా మారుతుందన్నారు. గ్రామాల అభివృద్ధిలో గ్రామస్తులు భాగస్వాములు కావాలని కోరారు....

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :