Tuesday, 15 September 2026 12:51:29 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

కొత్తూరు మండల పరిధిలోని గ్రామాల్లో ఉచిత వైద్య శిబిరాలు... బీజేపీ సీనియర్ నేత పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి....

Date : 21 June 2023 02:55 AM Views : 546

సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : షాద్ నగర్ / షాద్ నగర్ నియోజకవర్గం , కొత్తూరు మండల పరిధిలోని తాళ్లగూడ, మల్లాపూర్, మల్లాపూర్ తండా, గూడూర్ ముక్తగూడ గ్రామాలలో మంగళవారం పాలమూరు చారిటబుల్ ట్రస్ట్ సహకారంతో బిజెపి సీనియర్ నేత పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి నమో ఆరోగ్యమస్తు కార్యక్రమ ఉచిత వైద్య శిబిరాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి మాట్లాడుతూ.. పాలమూరు చారిటబుల్ ట్రస్ట్ సహకారంతో బిజెపి ఆధ్వర్యంలో, ప్రతిరోజు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ప్రతి గ్రామంలో రానున్న నెల రోజుల్లో ఏర్పాటు చేస్తామని. ప్రతి గ్రామంలోని వయోజనులు అలాగే అవసరం ఉన్న ప్రతి వాళ్లు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. 30 రోజుల కార్యక్రమంలో భాగంగా నాలుగో రోజైన ఈరోజు పలు రకాల వ్యాధులతో బాధపడుతున్న 950 మందికి చికిత్స అందజేసినట్టు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మోహన్ సింగ్ నాయక్, మండల అధ్యక్షులు మహేందర్ రెడ్డి, విజయభాస్కర్, శ్యాంసుందర్ రెడ్డి, ఆకుల ప్రదీప్, కృష్ణా రెడ్డి, సుభాష్ రెడ్డి, శేఖర్, శివలింగం, రమేష్, రాఘవేందర్, రఘు, వరుణ్ గౌడ్, జైపాల్ రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, విక్రం రెడ్డి, మధు, గోవర్ధన్ రెడ్డి, గోపాల్ రెడ్డి, అంజి రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, శ్రీను, సతీష్ గౌడ్, శేఖర్, మంగళి ప్రశాంత్, ఆంజనేయులు, పసుల శ్రీశైలం, గ్రామ పెద్దలు, బిజెపి నాయకులు తదితరులు పాల్గొన్నారు....

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :