Sunday, 13 September 2026 09:36:30 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

సోలిపూర్ 5 వార్డులో ఘనంగా బొడ్రాయి పండుగ. షాద్ నగర్ మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాప్ రెడ్డి.

Date : 15 June 2023 12:26 AM Views : 504

సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : షాద్ నగర్ అమ్మదేవతలను కొలిచే మాతృస్వామ్య వ్యవస్థ అమ్మతల్లి, తట్టుపోసినా గత్తరలొచ్చినా కరువులు, కాటకాలొచ్చినా అనాది నుంచి నేటికీ అమ్మదేవతకు పండుగ నలుగురు కలిసే నడిచే బాటలో పాలకొమ్మలా నవ్వే తల్లి బొడ్రాయి అందరికి శుభమని షాద్ నగర్ మున్సిపాలిటీ పరిధిలో సోలిపూర్ 5 వార్డు గ్రామంలో బొడ్రాయి ప్రతిష్ఠించిన కార్యక్రమానికి హాజరైన షాద్ నగర్ మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాప్ రెడ్డి, ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఊరుని పొందిచ్చేముందు బొడ్డురాయి ప్రతిష్ట తొలి దేవత ఆమే అని, ఊరికి అమ్మదేవ కు పెళ్ళిండ్లు, పండుగలు, ప్రారంభాలకు ఆడబిడ్డ ఊరు దాటేటప్పుడు, కొత్త కోడలు వచ్చేటప్పుడు, సారె పెట్టినప్పుడు, సంబురమేదైనా తొలి మొక్కు బొడ్రాయికే అని అన్నారు. అమ్మతల్లి ప్రతిరూపం బొడ్రాయి అనీ అన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు లత శ్రీశైలం గౌడ్, కృష్ణవేణి, రాజేష్ గౌడ్, రమేష్, ఆనంద్, సోలిపర్ అనిల్ గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: