Thursday, 30 July 2026 10:34:03 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

పుట్టపర్తిలో ఘనంగా సత్య సాయిబాబా 97వ జయంతి ఉత్సవాలు...

Date : 23 November 2022 12:13 AM Views : 414

సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : పుట్టపర్తిలో ఘనంగా సత్య సాయిబాబా 97వ జయంతి ఉత్సవాలు. ప్రశాంతి నిలయంలో సత్యసాయి యూనివర్సిటీ 41వ స్నాతకోత్సవం. విద్యార్థులకు బంగారు పతకాలు అందజేసిన ఇస్రో చైర్మన్.. శ్రీ సత్య సాయిబాబా 97వ జయంతోత్సవాల్లో భాగంగా ప్రశాంతి నిలయంలో నేడు సత్యసాయి యూనివర్సిటీ 41 జరిగింది ఈ కార్యక్రమానికి ఇస్రో చైర్మన్ సోమనాథ్,యూనివర్శిటీ చాన్సిలర్ హోదాలో చక్రవర్తి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బంగారు పతకాలను మెమొంటోలను అందజేశారు. 22 మంది విద్యార్థులకు బంగారు పతకాలు 17 మందికి పిహెచ్ డి లను ప్రదానం చేశారు. 486 మందికి ప్రశంసా పత్రాలను అందజేశారు. అనంతరం ఇస్రో చైర్మన్ సోమనాథ్ మాట్లాడుతూ ప్రపంచ అంతరిక్ష పరిశోధనా రంగంలో ఇస్రో తన సత్తా చాటుతూ కలికితురాయిగా మారిందన్నారు. సత్యసాయి విద్యాసంస్థల్లో చదువుకున్న వారికి అపారమైన ఉద్యోగ అవకాశాలు వారు ఎంచుకున్న రంగాల్లో లభిస్తున్నాయని చెప్పారు.....

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :