సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలని కోదాడ ఎం వీ ఐ జిలాని. మైహోమ్ ఎస్టేట్ మేనేజర్ చెరుకు అశోకు లు అన్నారు. మైహోమ్ ఎస్టేట్ యాజమాన్యం, రవాణా శాఖ సంయుక్తంగా మైహోమ్ ఎస్టేట్లో వనమాహోత్సవం కార్యక్రమంలో పాల్గొని అనంతరం మాట్లాడుతూ నాటిన ప్రతి మొక్కను చెట్టుగా ఎదిగేందుకు సంరక్షణ బాధ్యత తీసుకోవాలని వారు సూచించారు. ఈ సందర్భంగా 300 మొక్కలను నాటారు. ఈ కార్యక్రమంలో మేనేజర్ చెరుకు అశోక్ . భాస్కర్ ముత్యాలు విష్ణువర్ధన్ రావు బాలు ప్రవీణ. పోలీసులు.డ్రైవర్లు సిబ్బంది పాల్గొన్నారు...
-----------------------
Admin