Wednesday, 29 July 2026 03:00:57 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

దశదిన కార్యక్రమానికి హాజరైన నివాళులర్పించి వారి కుటుంబానికి మనోధైర్యం కల్పించిన ఎం.యల్.ఏ జారే ఆదినారాయణ

Date : 11 January 2024 06:23 AM Views : 295

సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : అన్నపురెడ్డిపల్లి మండలం రాజాపురం గ్రామంలో భీమిరెడ్డి రామిరెడ్డి.ఇంటి వద్ద తేనేటి విందు కార్యక్రమంలో పాల్గొన్న అశ్వరావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ రాజాపురం గ్రామంలో దివాణం బుజ్జయ్య బాబు అమ్మ దశదిన కార్యక్రమానికి హాజరై వారి చిత్రపటానికి నివాళులర్పించి వారి కుటుంబానికి మనోధైర్యం కల్పించిన జారే ఆదినారాయణ కటారి తిరుపతిరావు కుమారుడి దశదిన కార్యక్రమానికి హాజరై వారి చిత్రపటానికి నివాళులర్పించారు మల్లెల రవి రాజా తాత తిరుపతయ్య.దశదిన కార్యక్రమానికి హాజరై వారి చిత్రపటానికి నివాళులర్పించి వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేసిన అశ్వరావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ ఈ కార్యక్రమంలో దుబ్బకుల రాము రామిరెడ్డి నేరెళ్ల లాలయ్య ఇనుగంటి ప్రసాద్ పర్సా వెంకటి బాణావత్.బీముడు వనమా గాంధీ. షేక్ సుభాని.మరకాల లక్ష్మారెడ్డి.వీరబోయిన నాగేశ్వరరావు. మరియు కాంగ్రెస్ కార్యకర్తలు అభిమానులు తదితరులు హాజరైనారు...

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :