సర్కార్ టీవీ న్యూస్ / ములుగు జిల్లా : వెంకటాపురం(సూగూరు), మండల పరిధిలోని కలిపాక గ్రామానికి చెందిన మిడెం లక్ష్మి(55) తన నివాసం వద్ద నిద్రిస్తున్న సమయంలో విషపూరితమైన పాము కాటు ఆమె ముఖం భాగంలో కాటు వేసింది. దీంతో ఆమె ఆసుపత్రి చికిత్సకు వెళ్లింది. అది గమనించిన కుటుంబ సభ్యులు వెంకటాపురం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు....
-----------------------
Admin