Tuesday, 15 September 2026 02:51:11 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

టి. కుంటపల్లి గ్రామంలో ఆర్ ఎం పి వైద్యుడు ఇచ్చిన ఇంజక్షన్ వికటించి ముగ్గురు మృతి ఘటనలో వైద్యుడు అరెస్టు...

Date : 13 December 2022 12:36 AM Views : 615

సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : ఓబులదేవచెరువు మండలం టి. కుంటపల్లి గ్రామంలో ఆర్ ఎం పి వైద్యుడు ఇచ్చిన ఇంజక్షన్ వికటించి ముగ్గురు మృతి ఘటనలో వైద్యుడు రామ్ నాథ్ రెడ్డి అనే వ్యక్తిని అరెస్టు చేశారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పుట్టపర్తి డి.ఎస్.పి యశ్వంత్ తెలిపిన వివరాల ప్రకారం స్టెరాయిడ్స్(స్టాన్‌కోర్టు) ఇంజక్షన్ చేయడం వల్లే మందు వికటించి ముగ్గురు మృతి చెందారని తెలిపారు. ఈ ఆర్ఎంపి వైద్యుడిపై ఐపీసీ సెక్షన్ 419, 337, 304(2) నమోదు చేసి రిమాండ్ తరలించినట్లు గుర్తించారు. ఆర్.ఎం.పి, నాటు వైద్యుల పట్ల గ్రామీణ ప్రజలకు అవగాహన ఉండాలని, తెలియని వ్యక్తుల దగ్గర వైద్యం చేయించుకోరాదని ఆయన పేర్కొన్నారు. ఆర్ఎంపీ వైద్యులు ఇంజక్షన్లు, సెలైన్ బాటిళ్లు స్టీరాయిడ్స్, ప్రజలకు ఇవ్వరాదని, ఇలా చేస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు....

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: