సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : మఠంపల్లి మండలంలోని పెదవీడు గ్రామం లో కాంగ్రెస్ పార్టీ నాయకుడు కరీం అనారోగ్యం తో బాధపడుతున్న విషయం తెలిసి కాంగ్రెస్ పార్టీ మఠంపల్లి మండల ఎలక్షన్ ఇంచార్జీ సాముల జైపాల్ రెడ్డి మండల పార్టీ అధ్యక్షులు మంజి నాయక్ వారి ఇంటికి వెళ్ళి పరామర్శించారు
-----------------------
Admin