సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : కొత్తగూడెం పట్నంలోని రేగా యూత్ ఆధ్వర్యంలో ప్రభుత్వ విప్, బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు పినపాక నియోజకవర్గం ఎమ్మెల్యే రేగా కాంతారావు మరియు రేగా సుద్దమ్మ దంపతుల 22వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా కొత్తగూడెం రేగా యూత్ ఇంచార్జ్ పోతురాజు రవికుమార్ ఆధ్వర్యంలో నిరుపేద కుటుంబాలకు నెలకు సరిపడా నిత్యవసర సరుకులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి రేగా యూత్ ఇంచార్జ్ రవి కుమార్ మాట్లాడుతూ ముందుగా రేగా దంపతులకు శుభాకాంక్షలు తెలియజేశారు, ఇలాంటి వార్షికోత్సవాలు మరెన్నో జరుపుకోవాలని ఆశాభావం వ్యక్తం చేశారు. రాబోయే రోజులలో మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని ఒక గిరిజన బిడ్డగా తాను ఈ స్థాయికి రావడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ ఏ కారణం అన్నారు. రాబోయే రోజుల్లో రేగా కాంతారావు మీద ఉన్న నమ్మకంతో ఇంకా ఉన్నత స్థాయిలో ఉంచడంలో అతిశయోక్తి లేదు అన్నారు. ఈ కార్యక్రమంలో సందీప్, అలీ బేగ్, షారుక్, సునీల్, డీజే నవీన్, చిట్టి, సాయి, శివ, అప్రోచ్, జోషి, తదితరులు పాల్గొన్నారు...
-----------------------
Admin