సర్కార్ టీవీ న్యూస్ / నిజామాబాద్ జిల్లా : బాల్కొండ మండల కేంద్రంలో గురువారం రోజున బాల్కొండ గ్రామానికి చెందిన తోట నాగన్న s/o లింగన్న అను వ్యక్తి అదే గ్రామానికి చెందిన దివాన్ హరిష్ వద్దకి వెళ్లి తనకి రావాల్సిన కిరాయి డబ్బులు అడగడానికి వెళ్లగా, దివాన్ హరిష్ కిరాయి డబ్బుల విషయం లో తోట నాగన్న తో గొడవపడి, బూతు మాటలూ తిట్టి రాడ్ తో తలపై కొట్టి గాయపర్చినాడని తోట నాగన్న కొడుకు తోట ప్రవీణ్ ఇచ్చిన దరఖాస్తు మేరకు రాజేశ్వర్ రెడ్డి ASI బాల్కొండ PS కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారని తెలిపారు...
-----------------------
Admin