Wednesday, 04 March 2026 10:13:00 AM
# వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక... # ఉగ్రవాదుల చెరలో భువనగిరి యువకుడు... # ఇది లేడీ కాదు..! కిలాడి..? # కొమరం భీమ్ 125వ జయంతి ఉత్సవవేడుకలు...

గుర్తు తెలియని వ్యక్తులు మామిడి చెట్లకు నిప్పంటించారు...

Date : 08 November 2022 09:57 AM Views : 617

సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : రామగిరి మండలంలో కుంటిమద్ది గ్రామంలో నివసించే సీమల సంజమ్మW/0 నాగప్ప గారి 338 సర్వే నంబర్ గల భూమి యందు మామిడి తోట కు 1.11-2022 న తేదీన గుర్తు తెలియని వ్యక్తులు మామిడి చెట్లకు నిప్పంటించారు సుమారు180 చెట్లు కాలిపోగా 12 స్పీకర్లు 30 పైపులు దగ్ధమయ్యాయి రామగిరి మండల కన్వీనర్ రమేష్ కు విషయం తెలియపరచగా వెంటనే అధికారులతో జరిగిన పంట నష్టం గురించి తెలియపరిచాడు అధికార సిబ్బంది సచివాలయంలోVHA క్రాంతి మేడం వెంటనే తగు చర్యలు తీసుకోవడం జరిగింది వీరి పై అధికారి కిH0 రాంప్రసాద్ కు తెలియపరచి ప్రభుత్వం ద్వారా వచ్చే ఇన్సూరెన్స్ ను రైతుకు చేకూర్చే విధంగా చర్యలు తీసుకుంటాను భరోసా ఇచ్చారు.. రామగిరి పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ జనార్ధన ఇతర పోలీస్ సిబ్బంది కాలినమామిడి తోటను వివిధ కోణాల్లో పరిశీలించారు....

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :