Wednesday, 29 July 2026 11:08:38 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

పొంగిలేటితో కలిసి మట్ట ప్రయాణం చేస్తారా...?

Date : 12 January 2023 12:39 AM Views : 829

సర్కార్ టీవీ న్యూస్ / ఖమ్మం జిల్లా : తొమ్మిదేళ్లుగా మాజీ ఎంపీ పొం గులేటి శ్రీనివాసరెడ్డితో కలసి ప్రయాణిస్తున్న బి ఆర్ఎస్ నాయకుడు డాక్టర్ మట్లా దయానంద్ విజయకుమార్ రాజకీయ ప్రయాణం ఎటువైపు అని నియోజకవర్గ ప్రజ లు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మాజీ ఎంపీ పొంగు లేని శ్రీనివాసరెడ్డి భారతీయ జనతాపార్టీలో చేరుతు న్నా రని ప్రచారం జరుగుతున్న వేళ. ఇప్పటి వరకూ ఆయన ప్రధాన అనుచరుడిగా ఉన్న డాక్టర్ దయానంద్ మాత్రం 'ఆయన వెంట నడిచేందుకు సుముఖంగా లేరని ఆయన సన్నిహితులు చెపుతున్నారు. రాష్ట్రంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా రాజకీయ సంచలనాలకు వేదికగా మారింది. ఈ క్ర మంలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని సత్తుపల్లి నియోజ కవర్గం వైపు పలువురు ఆసక్తిగా చూస్తున్నారు. సత్తుపల్లి నియోజకవర్గంలోని కల్లూరు మండలం నారాయణపురం గ్రామానికి చెందిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి బీజేపీలో చేరుతున్నట్లు ప్రచారం జరుగుతూండటంతో అందరి దృష్టి సత్తుపల్లి వైపు మళ్లింది. ఈక్రమంలో పొంగులేటి అనుచరుడు డాక్టర్ దయానంద్ ఆయనతో కలసి వెళ్ళే విషయంలో అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి....

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :