Thursday, 30 July 2026 08:34:51 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

రాజన్న రాజ్యం రావాలంటే షర్మిల అక్కని సీఎంగా చేయాలి...

Date : 29 March 2023 12:31 AM Views : 609

సర్కార్ టీవీ న్యూస్ / నిజామాబాద్ జిల్లా : బాల్కొండ నియోజకవర్గం వైయస్సార్ తెలంగాణ పార్టీ లో భారీగా చేరికలు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన పిప్పర లావణ్య నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండలం కేంద్రంలో నెహ్రూ నగరంలోని మహిళలు వైయస్సార్ తెలంగాణ పార్టీలో చేరికలు మహిళలను పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన బాల్కొండ నియోజకవర్గం పిప్పెర లావణ్య . అనంతరం బాల్కొండ నియోజకవర్గం ఆనాడు వైయస్ రాజశేఖర్ రెడ్డి పేద ప్రజల కోసం అనేక పథకాలను ప్రవేశపెట్టారు.పేదవాడు రోగం కోసం కార్పొరేట్ హాస్పిటల్లో వైద్యం చేయించాలని ఆరోగ్యశ్రీ. 108.104 లను ప్రారంభించారు. వైయస్ రాజశేఖర్ రెడ్డి ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నప్పుడు కేవలం ఒక రూపాయికే వైద్యం చేసిన ఘనత Ys రాజశేఖర్ రెడ్డి అంతేకాకుండా ఉచిత విద్యుత్తు.పావుల వడ్డీకే రుణాలు ఇచ్చిన ఘనత. ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఒక స్వర్ణ యుగంగా పరిపాలించారు.ఆనాటి రాజన్న రాజ్యం రావాలంటే మనమందరం కలిసి షర్మిలక్కను సీఎం చేయాలి అని వైయస్సార్ తెలంగాణ పార్టీ బాల్కొండ నియోజకవర్గం పిప్పెర లావణ్య అన్నారు.ఈరోజు కేంద్ర ప్రభుత్వం పరిపాలన చూస్తే అర్థమవుతుంది అన్ని ధరలు పెంచారు పేద ప్రజలు ఆ ధరలను చూసి భయపడుతున్నారు. బిజెపి ప్రభుత్వ ప్రభుత్వ రంగ సంస్థలు అని ప్రైవేట్ రంగంకి అమ్ముకుంటున్నారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఒకటే కానీ ప్రజలను మోసం చేస్తున్నారు.కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం పరిపాలన చూసి ప్రజలంతా నవ్వుకుంటున్నారు ప్రజలంతా ఆలోచిస్తున్నారు. రాబోయే ఎన్నికల్లో BJP BRS ప్రజలు తగిన బుద్ధి చెబుతారు అని నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం వైఎస్సార్ తెలంగాణ పార్టీ పిప్పెర లావణ్య తెలిపారు...

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: