Wednesday, 29 July 2026 03:42:25 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

ఇస్మాయిల్ ఆకస్మిక మృతి బాధాకరం... - హుజూర్ నగర్ బార్ అసోసియేషన్

Date : 03 August 2023 05:59 AM Views : 444

సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : హుజూర్ నగర్ :- గుండెపోటుతో అకాల మృతి చెందిన భువనగిరి బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు షేక్ ఇస్మాయిల్ చిత్రపటానికి హుజూర్నగర్ బార్ అసోసియేషన్ సభ్యులు బుధవారం శ్రద్ధాంజలి ఘటించారు.ఆయన చిత్రపటానికి పూలమాలలోపించి నివాళులు తెలిపారు. అనంతరం మరోసారి న్యాయవాదులు మాట్లాడుతూ ఇస్మాయిల్ సేవలు వెలకట్టలేనివి అన్నారు. ఆయన మృతి బాధాకరం అన్నారు. అఖిల భారత న్యాయవాదుల యూనియన్ లో అనేక పదవులు నిర్వహించి న్యాయవాదుల అభ్యున్నతి కోసం పాటుపడ్డారన్నారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు చనగాని యాదగిరి న్యాయవాదులు పిన్నపనేని వెంకటరెడ్డి, వట్టికూటి అంజయ్య, రమణారెడ్డి, కమతం నాగార్జున,రామలక్ష్మారెడ్డి, శ్రీను నాయక్, సైదా హుస్సేన్ పాల్గొన్నారు

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: