సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : దమ్మపేట మండలం మందలపల్లి గ్రామంలో అడపా వాసు గారు ఇటీవల స్వర్గస్తులవుగా వారి నివాసానికి వెళ్లి వారి చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించి వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేసిన *TPCC ప్రధాన కార్యదర్శి అశ్వారావుపేట మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు వారి వెంట మొరహరి రాంబాబు తదితరులు పాల్గొన్నారు..
-----------------------
Admin