సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : నేరేడు చర్ల మున్సిపల్ చైర్మన్ పై అవిశ్వాసం పెట్టారు..ఈ ఆవిశ్వాసం కు మున్సిపల్ చైర్మన్ గైర్హాజరు అయ్యారు.. చైర్మన్ తొలిగించే అంశం లో కాంగ్రెస్ కౌన్సిలర్స్ విజయం సాధించారు..ఈ సందర్భంగా కాంగ్రెస్ అభిమానులు,కార్యకర్తలు టపాసులు కాల్చారు..అందులో భాగంగా ఓ యువకుడు చేతి లో రెండు టపాసులు పట్టుకొని ఉండగా కొన్ని నిప్పు రవ్వలు చేతిలో ఉన్న టపాసుల్కు అంటుకొని పేలడం తో కుడి చెయ్యి నుజ్జు నుజ్జు అయినట్లు స్థానిక ప్రజలు తెలిపారు.. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
-----------------------
Admin