Monday, 14 September 2026 09:36:33 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

వర్షం కోసం పంచలోహ విగ్రహానికి జలాభిషేకం...

Date : 21 June 2023 01:00 AM Views : 668

సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : ఓబుళదేవరచెరువు మండల లో ఎం. కొత్తపల్లి బండపై వెలసిన శ్రీ ధర్మశాస్త అయ్యప్పస్వామివారి ఆలయంలో మంగళవారం వర్షం కోసం స్వామివారి పంచలోహ విగ్రహానికి భక్తులతో కలసి 108 బిందెలతో జాలాభిషేకం పూజా కార్యక్రమం నిర్వహించినట్లు ఆలయ నిర్మాణ సంకల్పకులు పచ్చార్ల ఆంజనేయులు నాయుడు తెలిపారు.ఆయన ఈసందర్బంగా మాట్లాడుతూ....సకాలంలో వర్షాలు కురిసి,అదునుకు పదునుతో పంటలు సమృద్ధిగా పండి సకల జనులు సుఖసంతోషాలతో, గ్రామాల్లో నిత్యకళ్యాణం పచ్చతోరణలుగా వర్ధిల్లాలని సంకల్పంతో 11 ఏళ్ళ క్రితం శ్రీ ధర్మశాస్త అయ్యప్పస్వామివారి ఆలయ నిర్మాణం చేపట్టినట్లు పేర్కొంటూ....11వ ఆలయ స్థాపన వార్షికోత్సవ ముగింపు ఉత్సవ కార్యక్రమాల్లో భాగంగా అయ్యప్పస్వామివారి విగ్రహంకు 108 బిందెలతో జలాభిషేకం పూజలు నిర్వహించారన్నారు. తెల్లవారుజామున నుండి విద్యాగణపతి, సుబ్రహ్మణ్యం స్వామివారికి కుంకుమార్చన పూజలు నిర్వహించి, అనంతరం శ్రీ అయ్యప్పస్వామి విగ్రహంకు జాలాభిషేకం ప్రారంభించాగా, గ్రామాల నుండి వచ్చిన భక్తులు,మహిళలు మధ్యాహ్నం వరకు 108 నిండు బిందెలతో జాలాభిషేకం చేసి భక్తిశ్రద్దాలతో పూజలు నిర్వహించరన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: