Thursday, 30 July 2026 07:47:25 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

పెద్ది రెడ్డి గూడెం పంచాయతీ రైతు వేదిక మూడు రోజులు వాయిదా పడింది...

Date : 20 February 2024 11:41 AM Views : 451

సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : అన్నపురెడ్డిపల్లి మండలం పెద్దిరెడ్డిగూడెం పంచాయతీ పరిధిలోని స్పెషల్ ఆఫీసర్ షబానా ఆధ్వర్యంలో జరగాల్సిన గ్రామసభ మొదలు పెట్టాక ముందే గ్రామ ప్రముఖ పార్టీ కార్యకర్తలకు అధికారులకు గొడవలు జరగడం తో గ్రామసబ వాయిదా పడింది. ఇది ఇలా ఉండగా గ్రామ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మీటింగ్ కి హాజరు అయిన వారిని స్పెషల్ ఆఫీసర్ మరియు అధికారులు వారిని పట్టించుకోకుండా వారికి కనీసం కూర్చోవడానికి కుర్చీలు కూడా ఇవ్వకుండా వారిని అవమానపరిచినారు కనీసం కాంగ్రెస్ కార్యకర్తలు గ్రామాభివృద్ధి గురించి మాట్లాడు తుంటే కూడా మాట్లాడనివ్వలేదు. గ్రామ ప్రజల కనీస సమస్యల గురించి కూడా తెలుసుకోవడం లేదు అని గ్రామ ప్రజలు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వ్యక్తం చేశారు......

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :